×

(మరియు మేము అన్నాము): "ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు 17:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:7) ayat 7 in Telugu

17:7 Surah Al-Isra’ ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 7 - الإسرَاء - Page - Juz 15

﴿إِنۡ أَحۡسَنتُمۡ أَحۡسَنتُمۡ لِأَنفُسِكُمۡۖ وَإِنۡ أَسَأۡتُمۡ فَلَهَاۚ فَإِذَا جَآءَ وَعۡدُ ٱلۡأٓخِرَةِ لِيَسُـُٔواْ وُجُوهَكُمۡ وَلِيَدۡخُلُواْ ٱلۡمَسۡجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٖ وَلِيُتَبِّرُواْ مَا عَلَوۡاْ تَتۡبِيرًا ﴾
[الإسرَاء: 7]

(మరియు మేము అన్నాము): "ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే!" పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమాన పరచటానికి, మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతి దానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము)

❮ Previous Next ❯

ترجمة: إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا, باللغة التيلجو

﴿إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا﴾ [الإسرَاء: 7]

Abdul Raheem Mohammad Moulana
(Mariyu memu annamu): "Okavela miru melu ceste adi mi svayam korake melu cesukunnatlu. Mariyu okavela miru kidu ceste adi mi korake!" Pidapa rendava vagdanam raga mi mukhalanu (mim'malni) avamana paracataniki, modatisari varu masjid al akhsalo durinatlu, marala durataniki mariyu variki andina prati danini nasanam ceyataniki (mi satruvulanu mipaiki pampamu)
Abdul Raheem Mohammad Moulana
(Mariyu mēmu annāmu): "Okavēḷa mīru mēlu cēstē adi mī svayaṁ korakē mēlu cēsukunnaṭlu. Mariyu okavēḷa mīru kīḍu cēstē adi mī korakē!" Pidapa reṇḍava vāgdānaṁ rāgā mī mukhālanu (mim'malni) avamāna paracaṭāniki, modaṭisāri vāru masjid al akhsālō dūrinaṭlu, marala dūraṭāniki mariyu vāriki andina prati dānini nāśanaṁ cēyaṭāniki (mī śatruvulanu mīpaiki pampāmu)
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే. ఒకవేళ మీరు చెడుకు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది. మరి రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు- మీ ముఖాలను వికృతం చేయటానికి మొదటిసారి లాగానే మళ్లీ అదే మస్జిదులోనికి జొరబడటానికి, తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయటానికి (మేము ఇతరులను మీపైకి పంపాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek