Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 60 - الإسرَاء - Page - Juz 15
﴿وَإِذۡ قُلۡنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِٱلنَّاسِۚ وَمَا جَعَلۡنَا ٱلرُّءۡيَا ٱلَّتِيٓ أَرَيۡنَٰكَ إِلَّا فِتۡنَةٗ لِّلنَّاسِ وَٱلشَّجَرَةَ ٱلۡمَلۡعُونَةَ فِي ٱلۡقُرۡءَانِۚ وَنُخَوِّفُهُمۡ فَمَا يَزِيدُهُمۡ إِلَّا طُغۡيَٰنٗا كَبِيرٗا ﴾
[الإسرَاء: 60]
﴿وإذ قلنا لك إن ربك أحاط بالناس وما جعلنا الرؤيا التي أريناك﴾ [الإسرَاء: 60]
Abdul Raheem Mohammad Moulana niscayanga, ni prabhuvu prajalanu parivestinci unnadu." Ani memu nito ceppina visayam (jnapakam cesuko)! Memu niku (isra ratrilo) cupina drsyam - mariyu khur'an lo sapincabadina (naraka) vrksam - memu variki oka pariksaga cesamu. Kani ma bhaya pettadam, vari talabirusutananni matrame marinta adhikam cestunnadi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, nī prabhuvu prajalanu parivēṣṭin̄ci unnāḍu." Ani mēmu nītō ceppina viṣayaṁ (jñāpakaṁ cēsukō)! Mēmu nīku (isrā rātrilō) cūpina dr̥śyaṁ - mariyu khur'ān lō śapin̄cabaḍina (naraka) vr̥kṣaṁ - mēmu vāriki oka parīkṣagā cēśāmu. Kāni mā bhaya peṭṭaḍaṁ, vāri talabirusutanānni mātramē marinta adhikaṁ cēstunnadi |
Muhammad Aziz Ur Rehman నీ ప్రభువు ఈ జనులను చుట్టుముట్టి ఉన్నాడని మేము నీకు చెప్పిన సంగతిని (ఓ ప్రవక్తా!) జ్ఞాపకం చేసుకో. మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష. అదేవిధంగా ఖుర్‌ఆనులో శపించబడిన వృక్షం కూడా (ఓ పరీక్షే). మేము వారిని భయ పెడుతూనే ఉన్నాము. కాని మా భయబోధ వారిలోని పెద్ద తలబిరుసుతనాన్ని మరింతగా పెంచుతూ పోతుంది |