×

మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని 17:59 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:59) ayat 59 in Telugu

17:59 Surah Al-Isra’ ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 59 - الإسرَاء - Page - Juz 15

﴿وَمَا مَنَعَنَآ أَن نُّرۡسِلَ بِٱلۡأٓيَٰتِ إِلَّآ أَن كَذَّبَ بِهَا ٱلۡأَوَّلُونَۚ وَءَاتَيۡنَا ثَمُودَ ٱلنَّاقَةَ مُبۡصِرَةٗ فَظَلَمُواْ بِهَاۚ وَمَا نُرۡسِلُ بِٱلۡأٓيَٰتِ إِلَّا تَخۡوِيفٗا ﴾
[الإسرَاء: 59]

మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప! మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే

❮ Previous Next ❯

ترجمة: وما منعنا أن نرسل بالآيات إلا أن كذب بها الأولون وآتينا ثمود, باللغة التيلجو

﴿وما منعنا أن نرسل بالآيات إلا أن كذب بها الأولون وآتينا ثمود﴾ [الإسرَاء: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu nidarsanalanu (ayat lanu) pampakunda mam'malni edi apaledu. Kani purvakalapu prajalu vatini tiraskarincadame tappa! Mariyu memu samud jati variki pratyaksa nidarsananga oka ada ontenu pampamu, kani varu dani patla kruranga pravartincaru. Mariyu memu nidarsanalanu (ayat lanu) pamputunnadi, kevalam prajalu vatini cusi bhayapadatanike
Abdul Raheem Mohammad Moulana
mariyu nidarśanālanu (āyāt lanu) pampakuṇḍā mam'malni ēdī āpalēdu. Kāni pūrvakālapu prajalu vāṭini tiraskarin̄caḍamē tappa! Mariyu mēmu samūd jāti vāriki pratyakṣa nidarśanaṅgā oka āḍa oṇṭenu pampāmu, kāni vāru dāni paṭla krūraṅgā pravartin̄cāru. Mariyu mēmu nidarśanālanu (āyāt lanu) pamputunnadi, kēvalaṁ prajalu vāṭini cūsi bhayapaḍaṭānikē
Muhammad Aziz Ur Rehman
పూర్వీకులు సూచనలను (మహిమలను) తిరస్కరించినందు వల్లనే మేము సూచనలను పంపటం ఆపేశాము. మేము సమూదు వారికి స్పష్టమైన సూచనగా ఆడ ఒంటెను ఇచ్చాము. కాని వారు దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మేము (యదార్థానికి) ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలను పంపిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek