×

మీ ప్రభువు, ఆయనే - ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి - మీ కొరకు సముద్రంలో నావలను 17:66 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:66) ayat 66 in Telugu

17:66 Surah Al-Isra’ ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 66 - الإسرَاء - Page - Juz 15

﴿رَّبُّكُمُ ٱلَّذِي يُزۡجِي لَكُمُ ٱلۡفُلۡكَ فِي ٱلۡبَحۡرِ لِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦٓۚ إِنَّهُۥ كَانَ بِكُمۡ رَحِيمٗا ﴾
[الإسرَاء: 66]

మీ ప్రభువు, ఆయనే - ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి - మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా, ఆయన మీ పట్ల అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان, باللغة التيلجو

﴿ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان﴾ [الإسرَاء: 66]

Abdul Raheem Mohammad Moulana
mi prabhuvu, ayane - ayana anugrahanni anvesincataniki - mi koraku samudranlo navalanu nadipimpajesevadu. Niscayanga, ayana mi patla apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mī prabhuvu, āyanē - āyana anugrahānni anvēṣin̄caṭāniki - mī koraku samudranlō nāvalanu naḍipimpajēsēvāḍu. Niścayaṅgā, āyana mī paṭla apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మీ కోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ ప్రభువు. తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని. నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek