Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 67 - الإسرَاء - Page - Juz 15
﴿وَإِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فِي ٱلۡبَحۡرِ ضَلَّ مَن تَدۡعُونَ إِلَّآ إِيَّاهُۖ فَلَمَّا نَجَّىٰكُمۡ إِلَى ٱلۡبَرِّ أَعۡرَضۡتُمۡۚ وَكَانَ ٱلۡإِنسَٰنُ كَفُورًا ﴾
[الإسرَاء: 67]
﴿وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه فلما نجاكم﴾ [الإسرَاء: 67]
Abdul Raheem Mohammad Moulana mariyu okavela samudranlo miku apada vaste ayana (allah) tappa, miru pilicevarandaru mim'malni tyajistaru. Kani, ayana mim'malni raksinci, odduku cercinapudu, miru ayana nundi mukham trippukuntaru. Vastavaniki manavudu ento krtaghnudu |
Abdul Raheem Mohammad Moulana mariyu okavēḷa samudranlō mīku āpada vastē āyana (allāh) tappa, mīru pilicēvārandarū mim'malni tyajistāru. Kāni, āyana mim'malni rakṣin̄ci, oḍḍuku cērcinapuḍu, mīru āyana nuṇḍi mukhaṁ trippukuṇṭāru. Vāstavāniki mānavuḍu entō kr̥taghnuḍu |
Muhammad Aziz Ur Rehman సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు – మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు – ఒక్క అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం త్రిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు |