×

నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు. మరియు వారికి కార్యకర్తగా 17:65 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:65) ayat 65 in Telugu

17:65 Surah Al-Isra’ ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 65 - الإسرَاء - Page - Juz 15

﴿إِنَّ عِبَادِي لَيۡسَ لَكَ عَلَيۡهِمۡ سُلۡطَٰنٞۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلٗا ﴾
[الإسرَاء: 65]

నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు. మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు

❮ Previous Next ❯

ترجمة: إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا, باللغة التيلجو

﴿إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا﴾ [الإسرَاء: 65]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, na dasulu! Varipai niku e vidhamaina adhikaram ledu. Mariyu variki karyakartaga (raksakuniga) ni prabhuve calu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nā dāsulu! Vāripai nīku ē vidhamaina adhikāraṁ lēdu. Mariyu vāriki kāryakartagā (rakṣakunigā) nī prabhuvē cālu
Muhammad Aziz Ur Rehman
“(నువ్వు ఎంత చేసినా) నికార్సయిన నా దాసులపై నీకు ఏ అధికారమూ ఉండదు. రక్షకుడుగా నీ ప్రభువు (ఒక్కడే) చాలు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek