×

ఏమీ? ఆయన! నేల చీలిపోయి మిమ్మల్ని మ్రింగకుండా; లేదా తుఫాను మీపై రాకుండా; మిమ్మల్ని సురక్షితంగా 17:68 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:68) ayat 68 in Telugu

17:68 Surah Al-Isra’ ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 68 - الإسرَاء - Page - Juz 15

﴿أَفَأَمِنتُمۡ أَن يَخۡسِفَ بِكُمۡ جَانِبَ ٱلۡبَرِّ أَوۡ يُرۡسِلَ عَلَيۡكُمۡ حَاصِبٗا ثُمَّ لَا تَجِدُواْ لَكُمۡ وَكِيلًا ﴾
[الإسرَاء: 68]

ఏమీ? ఆయన! నేల చీలిపోయి మిమ్మల్ని మ్రింగకుండా; లేదా తుఫాను మీపై రాకుండా; మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా?" అప్పుడు మీరు ఏ రక్షకుడినీ పొందలేరు

❮ Previous Next ❯

ترجمة: أفأمنتم أن يخسف بكم جانب البر أو يرسل عليكم حاصبا ثم لا, باللغة التيلجو

﴿أفأمنتم أن يخسف بكم جانب البر أو يرسل عليكم حاصبا ثم لا﴾ [الإسرَاء: 68]

Abdul Raheem Mohammad Moulana
emi? Ayana! Nela cilipoyi mim'malni mringakunda; leda tuphanu mipai rakunda; mim'malni suraksitanga undanivvagaladani miru bhavistunnara?" Appudu miru e raksakudini pondaleru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Āyana! Nēla cīlipōyi mim'malni mriṅgakuṇḍā; lēdā tuphānu mīpai rākuṇḍā; mim'malni surakṣitaṅgā uṇḍanivvagalaḍani mīru bhāvistunnārā?" Appuḍu mīru ē rakṣakuḍinī pondalēru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, (నేల మీదికి చేర్చిన తరువాత) అల్లాహ్‌ మిమ్మల్ని నేలలో కూర్చివేయడనీ, మీపై రాళ్లను కురిపించే తుఫానును పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా? (ఒకవేళ అదే గనక జరిగితే) మీరు మీ కోసం ఏ రక్షకుడినీ పొందజాలరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek