×

లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - 17:69 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:69) ayat 69 in Telugu

17:69 Surah Al-Isra’ ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 69 - الإسرَاء - Page - Juz 15

﴿أَمۡ أَمِنتُمۡ أَن يُعِيدَكُمۡ فِيهِ تَارَةً أُخۡرَىٰ فَيُرۡسِلَ عَلَيۡكُمۡ قَاصِفٗا مِّنَ ٱلرِّيحِ فَيُغۡرِقَكُم بِمَا كَفَرۡتُمۡ ثُمَّ لَا تَجِدُواْ لَكُمۡ عَلَيۡنَا بِهِۦ تَبِيعٗا ﴾
[الإسرَاء: 69]

లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు. మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము

❮ Previous Next ❯

ترجمة: أم أمنتم أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم قاصفا من الريح, باللغة التيلجو

﴿أم أمنتم أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم قاصفا من الريح﴾ [الإسرَاء: 69]

Abdul Raheem Mohammad Moulana
Leda! Marokasari ayana mim'malni samudranloki tisukoni poyi - mi krtaghnataku phalitanga - mi mida tivramaina tuphanu galini pampi, mim'malni munci veyakunda suraksitanga undanivvagaladani bhavistunnara? Appudu maku virud'dhanga sahayapade varinevvarini miru pondaleru. Mariyu vastavaniki memu adam santatiki gauravamu nosangamu. Mariyu variki nela midanu, samudram lonu, prayanam koraku vahanalanu prasadincamu. Mariyu memu variki parisud'dhamaina vastuvulanu jivanopadhiga samakurcamu. Mariyu memu srstincina enno pranulapai variki pratyeka pradhan'yata niccamu
Abdul Raheem Mohammad Moulana
Lēdā! Marokasāri āyana mim'malni samudranlōki tīsukoni pōyi - mī kr̥taghnataku phalitaṅgā - mī mīda tīvramaina tuphānu gālini pampi, mim'malni mun̄ci vēyakuṇḍā surakṣitaṅgā uṇḍanivvagalaḍani bhāvistunnārā? Appuḍu māku virud'dhaṅgā sahāyapaḍē vārinevvarinī mīru pondalēru. Mariyu vāstavāniki mēmu ādam santatiki gauravamu nosaṅgāmu. Mariyu vāriki nēla mīdanū, samudraṁ lōnū, prayāṇaṁ koraku vāhanālanu prasādin̄cāmu. Mariyu mēmu vāriki pariśud'dhamaina vastuvulanu jīvanōpādhigā samakūrcāmu. Mariyu mēmu sr̥ṣṭin̄cina ennō prāṇulapai vāriki pratyēka prādhān'yata niccāmu
Muhammad Aziz Ur Rehman
లేక అల్లాహ్‌ మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి, మీ కృతఘ్నతా వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలులను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదేగనక జరిగితే మీ తరఫున దీని గురించి మమ్మల్ని అడిగే వాడెవడూ మీకు దొరకడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek