×

మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు 17:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:75) ayat 75 in Telugu

17:75 Surah Al-Isra’ ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 75 - الإسرَاء - Page - Juz 15

﴿إِذٗا لَّأَذَقۡنَٰكَ ضِعۡفَ ٱلۡحَيَوٰةِ وَضِعۡفَ ٱلۡمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيۡنَا نَصِيرٗا ﴾
[الإسرَاء: 75]

మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు

❮ Previous Next ❯

ترجمة: إذا لأذقناك ضعف الحياة وضعف الممات ثم لا تجد لك علينا نصيرا, باللغة التيلجو

﴿إذا لأذقناك ضعف الحياة وضعف الممات ثم لا تجد لك علينا نصيرا﴾ [الإسرَاء: 75]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu (avisvasulu) ninnu kalavarapetti, ninnu i bhumi nundi vedalagottadaniki prayatnistunnaru. Alantappudu nivu vellipoyina taruvata, varu kuda koddi kalam matrame undagaligevaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru (aviśvāsulu) ninnu kalavarapeṭṭi, ninnu ī bhūmi nuṇḍi veḍalagoṭṭaḍāniki prayatnistunnāru. Alāṇṭappuḍu nīvu veḷḷipōyina taruvāta, vāru kūḍā koddi kālaṁ mātramē uṇḍagaligēvāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ (నీ తరఫున) అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్లం. మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం. మరి మాకు వ్యతిరేకంగా, నువ్వు ఏ సహాయకుడినీ పొందలేక పోయేవాడివి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek