Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 76 - الإسرَاء - Page - Juz 15
﴿وَإِن كَادُواْ لَيَسۡتَفِزُّونَكَ مِنَ ٱلۡأَرۡضِ لِيُخۡرِجُوكَ مِنۡهَاۖ وَإِذٗا لَّا يَلۡبَثُونَ خِلَٰفَكَ إِلَّا قَلِيلٗا ﴾
[الإسرَاء: 76]
﴿وإن كادوا ليستفزونك من الأرض ليخرجوك منها وإذا لا يلبثون خلافك إلا﴾ [الإسرَاء: 76]
Abdul Raheem Mohammad Moulana (o muham'mad!) Idi vastavaniki! Memu niku purvam pampina pravaktalandariki vartincina sampradayame |
Abdul Raheem Mohammad Moulana (ō muham'mad!) Idi vāstavāniki! Mēmu nīku pūrvaṁ pampina pravaktalandarikī vartin̄cina sampradāyamē |
Muhammad Aziz Ur Rehman వాళ్లు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కుకోకుండా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అదే జరిగితే నీ తరువాత వాళ్లు కూడా అక్కడ ఎంతో కాలం నిలువ లేరు |