×

అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు 17:74 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:74) ayat 74 in Telugu

17:74 Surah Al-Isra’ ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 74 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَوۡلَآ أَن ثَبَّتۡنَٰكَ لَقَدۡ كِدتَّ تَرۡكَنُ إِلَيۡهِمۡ شَيۡـٔٗا قَلِيلًا ﴾
[الإسرَاء: 74]

అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు శిక్షను రుచి చూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడే వాడిని ఎవ్వడినీ నీవు పొంది వుండేవాడవు కాదు

❮ Previous Next ❯

ترجمة: ولولا أن ثبتناك لقد كدت تركن إليهم شيئا قليلا, باللغة التيلجو

﴿ولولا أن ثبتناك لقد كدت تركن إليهم شيئا قليلا﴾ [الإسرَاء: 74]

Abdul Raheem Mohammad Moulana
alagaite, memu niku i jivitanlo rettimpu siksanu mariyu canipoyina taruvata kuda rettimpu siksanu ruci cupi undevaram. Appudu maku vyatirekanga niku sahayapade vadini evvadini nivu pondi vundevadavu kadu
Abdul Raheem Mohammad Moulana
alāgaitē, mēmu nīku ī jīvitanlō reṭṭimpu śikṣanu mariyu canipōyina taruvāta kūḍā reṭṭimpu śikṣanu ruci cūpi uṇḍēvāraṁ. Appuḍu māku vyatirēkaṅgā nīku sahāyapaḍē vāḍini evvaḍinī nīvu pondi vuṇḍēvāḍavu kādu
Muhammad Aziz Ur Rehman
మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే, నువ్వు కొంతైనా వారివైపుకు మొగ్గేవాడివి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek