×

మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. 17:78 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:78) ayat 78 in Telugu

17:78 Surah Al-Isra’ ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 78 - الإسرَاء - Page - Juz 15

﴿أَقِمِ ٱلصَّلَوٰةَ لِدُلُوكِ ٱلشَّمۡسِ إِلَىٰ غَسَقِ ٱلَّيۡلِ وَقُرۡءَانَ ٱلۡفَجۡرِۖ إِنَّ قُرۡءَانَ ٱلۡفَجۡرِ كَانَ مَشۡهُودٗا ﴾
[الإسرَاء: 78]

మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది

❮ Previous Next ❯

ترجمة: أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر, باللغة التيلجو

﴿أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر﴾ [الإسرَاء: 78]

Abdul Raheem Mohammad Moulana
madhyahnam suryudu valinappati nundi, ratri ayi cikati pade varaku namaj lanu salupu. Mariyu pratahkalanlo (namaj lo) khur'an pathincu. Niscayanga pratahkala khur'an pathanam (devadutala dvara) viksimpa badutundi
Abdul Raheem Mohammad Moulana
madhyāhnaṁ sūryuḍu vālinappaṭi nuṇḍi, rātri ayi cīkaṭi paḍē varakū namāj lanu salupu. Mariyu prātaḥkālanlō (namāj lō) khur'ān paṭhin̄cu. Niścayaṅgā prātaḥkāla khur'ān paṭhanaṁ (dēvadūtala dvārā) vīkṣimpa baḍutundi
Muhammad Aziz Ur Rehman
నమాజును నెలకొల్పు – సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆను పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek