×

మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్) నమాజ్ చెయ్యి. ఇది నీ కొరకు అదనపు (నఫిల్) నమాజ్. 17:79 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:79) ayat 79 in Telugu

17:79 Surah Al-Isra’ ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 79 - الإسرَاء - Page - Juz 15

﴿وَمِنَ ٱلَّيۡلِ فَتَهَجَّدۡ بِهِۦ نَافِلَةٗ لَّكَ عَسَىٰٓ أَن يَبۡعَثَكَ رَبُّكَ مَقَامٗا مَّحۡمُودٗا ﴾
[الإسرَاء: 79]

మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్) నమాజ్ చెయ్యి. ఇది నీ కొరకు అదనపు (నఫిల్) నమాజ్. దీనితో నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామ్మ్ మహ్మూద్) నొసంగవచ్చు

❮ Previous Next ❯

ترجمة: ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا, باللغة التيلجو

﴿ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا﴾ [الإسرَاء: 79]

Abdul Raheem Mohammad Moulana
mariyu ratrivelalo jagarana (tahajjud) namaj ceyyi. Idi ni koraku adanapu (naphil) namaj. Dinito ni prabhuvu ninnu (punarut'thana dinamuna) prasansaniyamaina sthanamu (makham'm mahmud) nosangavaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu rātrivēḷalō jāgaraṇa (tahajjud) namāj ceyyi. Idi nī koraku adanapu (naphil) namāj. Dīnitō nī prabhuvu ninnu (punarut'thāna dinamuna) praśansanīyamaina sthānamu (makhām'm mahmūd) nosaṅgavaccu
Muhammad Aziz Ur Rehman
రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్‌ (నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ”మఖామె మహ్‌మూద్‌”కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek