×

మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి 17:80 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:80) ayat 80 in Telugu

17:80 Surah Al-Isra’ ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 80 - الإسرَاء - Page - Juz 15

﴿وَقُل رَّبِّ أَدۡخِلۡنِي مُدۡخَلَ صِدۡقٖ وَأَخۡرِجۡنِي مُخۡرَجَ صِدۡقٖ وَٱجۡعَل لِّي مِن لَّدُنكَ سُلۡطَٰنٗا نَّصِيرٗا ﴾
[الإسرَاء: 80]

మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగా చేయి మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని, సహాయాన్ని ప్రసాదించు

❮ Previous Next ❯

ترجمة: وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك, باللغة التيلجو

﴿وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك﴾ [الإسرَاء: 80]

Abdul Raheem Mohammad Moulana
mariyu ila prarthincu: "O na prabhu! Nivu na prati pravesanni, satyapravesanga ceyi mariyu na bahirgamananni kuda satya bahirgamananga ceyi mariyu ni vaipu nundi naku adhikara saktini, sahayanni prasadincu
Abdul Raheem Mohammad Moulana
mariyu ilā prārthin̄cu: "Ō nā prabhū! Nīvu nā prati pravēśānni, satyapravēśaṅgā cēyi mariyu nā bahirgamanānni kūḍā satya bahirgamanaṅgā cēyi mariyu nī vaipu nuṇḍi nāku adhikāra śaktini, sahāyānni prasādin̄cu
Muhammad Aziz Ur Rehman
ఈ విధంగా పలుకు: “నా ప్రభూ! నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిస్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచిస్థితిలోనే తియ్యి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని, తోడ్పాటును ప్రసాదించు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek