×

మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). 17:86 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:86) ayat 86 in Telugu

17:86 Surah Al-Isra’ ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 86 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَئِن شِئۡنَا لَنَذۡهَبَنَّ بِٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِۦ عَلَيۡنَا وَكِيلًا ﴾
[الإسرَاء: 86]

మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు

❮ Previous Next ❯

ترجمة: ولئن شئنا لنذهبن بالذي أوحينا إليك ثم لا تجد لك به علينا, باللغة التيلجو

﴿ولئن شئنا لنذهبن بالذي أوحينا إليك ثم لا تجد لك به علينا﴾ [الإسرَاء: 86]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela memu korinatlayite nipai avatarimpajeyabadina sandesanni (khur'an nu) lagukogalamu. (Svadhina paracukogalamu). Appudu danini gurinci, maku vyatirekanga, nivu e sahayakudini pondalevu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mēmu kōrinaṭlayitē nīpai avatarimpajēyabaḍina sandēśānni (khur'ān nu) lāgukōgalamu. (Svādhīna paracukōgalamu). Appuḍu dānini gurin̄ci, māku vyatirēkaṅgā, nīvu ē sahāyakuḍinī pondalēvu
Muhammad Aziz Ur Rehman
మేము గనక తలచుకుంటే, నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. ఆ తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణీ నీవు పొందలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek