×

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు ప్రతివిధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. 17:89 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:89) ayat 89 in Telugu

17:89 Surah Al-Isra’ ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 89 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَقَدۡ صَرَّفۡنَا لِلنَّاسِ فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ مِن كُلِّ مَثَلٖ فَأَبَىٰٓ أَكۡثَرُ ٱلنَّاسِ إِلَّا كُفُورٗا ﴾
[الإسرَاء: 89]

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు ప్రతివిధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. అయినా చాలామంది ప్రజలు సత్యతిరస్కారులు గానే ఉండిపోయారు

❮ Previous Next ❯

ترجمة: ولقد صرفنا للناس في هذا القرآن من كل مثل فأبى أكثر الناس, باللغة التيلجو

﴿ولقد صرفنا للناس في هذا القرآن من كل مثل فأبى أكثر الناس﴾ [الإسرَاء: 89]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu i khur'an lo prajalaku pratividhamaina upamananni vivarinci bodhinci unnamu. Ayina calamandi prajalu satyatiraskarulu gane undipoyaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu ī khur'ān lō prajalaku pratividhamaina upamānānni vivarin̄ci bōdhin̄ci unnāmu. Ayinā cālāmandi prajalu satyatiraskārulu gānē uṇḍipōyāru
Muhammad Aziz Ur Rehman
మేము ప్రజల బోధనార్థం ఈ ఖుర్‌ఆనులో అన్ని (విధాలు గాను) ఉపమానాలను ఇచ్చాము. కాని చాలా మంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek