×

ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని 17:88 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:88) ayat 88 in Telugu

17:88 Surah Al-Isra’ ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 88 - الإسرَاء - Page - Juz 15

﴿قُل لَّئِنِ ٱجۡتَمَعَتِ ٱلۡإِنسُ وَٱلۡجِنُّ عَلَىٰٓ أَن يَأۡتُواْ بِمِثۡلِ هَٰذَا ٱلۡقُرۡءَانِ لَا يَأۡتُونَ بِمِثۡلِهِۦ وَلَوۡ كَانَ بَعۡضُهُمۡ لِبَعۡضٖ ظَهِيرٗا ﴾
[الإسرَاء: 88]

ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు

❮ Previous Next ❯

ترجمة: قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا, باللغة التيلجو

﴿قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا﴾ [الإسرَاء: 88]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Okavela manavulu mariyu jinnatulu andaru kalisi, i khur'an vanti danini kalpinci tisuku ravataniki prayatnincina - varu okari kokaru todpadinappatiki - ituvanti danini kalpinci teleru
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Okavēḷa mānavulu mariyu jinnātulu andarū kalisi, ī khur'ān vaṇṭi dānini kalpin̄ci tīsuku rāvaṭāniki prayatnin̄cinā - vāru okari kokaru tōḍpaḍinappaṭikī - iṭuvaṇṭi dānini kalpin̄ci tēlēru
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: “ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నులు కలిసి ఈ ఖుర్‌ఆను లాంటి గ్రంథాన్ని తేదలచినా – వారు ఒండొకరికి తోడ్పాటును అందజేసుకున్నా ఇటువంటి దానిని తీసుకురావటం వారివల్ల కాని పని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek