×

మరియు వారు ఇలా అంటారు: "(ఓ ముహమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక 17:90 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:90) ayat 90 in Telugu

17:90 Surah Al-Isra’ ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 90 - الإسرَاء - Page - Juz 15

﴿وَقَالُواْ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ تَفۡجُرَ لَنَا مِنَ ٱلۡأَرۡضِ يَنۢبُوعًا ﴾
[الإسرَاء: 90]

మరియు వారు ఇలా అంటారు: "(ఓ ముహమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక చెలమను ఝల్లున ప్రవహింప జేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము

❮ Previous Next ❯

ترجمة: وقالوا لن نؤمن لك حتى تفجر لنا من الأرض ينبوعا, باللغة التيلجو

﴿وقالوا لن نؤمن لك حتى تفجر لنا من الأرض ينبوعا﴾ [الإسرَاء: 90]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ila antaru: "(O muham'mad!) Nivu bhumi nundi ma koraku oka celamanu jhalluna pravahimpa jeyananta varaku memu ninnu visvasincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ilā aṇṭāru: "(Ō muham'mad!) Nīvu bhūmi nuṇḍi mā koraku oka celamanu jhalluna pravahimpa jēyananta varaku mēmu ninnu viśvasin̄camu
Muhammad Aziz Ur Rehman
వారిలా అన్నారు: “నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటను ప్రవహింపజేయనంతవరకూ మేము నిన్ను నమ్మేది లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek