Quran with Telugu translation - Surah Al-Kahf ayat 14 - الكَهف - Page - Juz 15
﴿وَرَبَطۡنَا عَلَىٰ قُلُوبِهِمۡ إِذۡ قَامُواْ فَقَالُواْ رَبُّنَا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ لَن نَّدۡعُوَاْ مِن دُونِهِۦٓ إِلَٰهٗاۖ لَّقَدۡ قُلۡنَآ إِذٗا شَطَطًا ﴾
[الكَهف: 14]
﴿وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السموات والأرض لن ندعوا﴾ [الكَهف: 14]
Abdul Raheem Mohammad Moulana mariyu memu vari hrdayalaku drdhatvanni prasadincamu. Varu leci nilabadinappudu ila annaru: "Bhumyakasala prabhuve ma prabhuvu! Ayananu vadali memu vere daivanni elanti sthitilonu prarthincamu. Vastavaniki ala ceste darunam cesina varamavutamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vāri hr̥dayālaku dr̥ḍhatvānni prasādin̄cāmu. Vāru lēci nilabaḍinappuḍu ilā annāru: "Bhūmyākāśāla prabhuvē mā prabhuvu! Āyananu vadali mēmu vērē daivānni elāṇṭi sthitilōnū prārthin̄camu. Vāstavāniki alā cēstē dāruṇaṁ cēsina vāramavutāmu |
Muhammad Aziz Ur Rehman వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము; “భూమ్యాకాశాలకు ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” |