Quran with Telugu translation - Surah Al-Kahf ayat 24 - الكَهف - Page - Juz 15
﴿إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ وَٱذۡكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلۡ عَسَىٰٓ أَن يَهۡدِيَنِ رَبِّي لِأَقۡرَبَ مِنۡ هَٰذَا رَشَدٗا ﴾
[الكَهف: 24]
﴿إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهدين﴾ [الكَهف: 24]
Abdul Raheem Mohammad Moulana allah korite tappa (insa allah)!" Ani ananide! Mariyu ni prabhuvunu smarincu, okavela nivu maracipote! Ila prarthincu: "Bahusa na prabhuvu naku sanmargam vaipunaku dini kante daggari trova cuputademo |
Abdul Raheem Mohammad Moulana allāh kōritē tappa (inṣā allāh)!" Ani ananidē! Mariyu nī prabhuvunu smarin̄cu, okavēḷa nīvu maracipōtē! Ilā prārthin̄cu: "Bahuśā nā prabhuvu nāku sanmārgaṁ vaipunaku dīni kaṇṭē daggari trōva cūputāḍēmō |
Muhammad Aziz Ur Rehman అయితే “అల్లాహ్ తలిస్తే చేస్తాను (ఇన్‌షాఅల్లాహ్)” అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. “నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ వుంది” అని చెబుతూ ఉండు |