×

మరియు వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరియు వాటి తొమ్మిది సంవత్సరాలు 18:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:25) ayat 25 in Telugu

18:25 Surah Al-Kahf ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 25 - الكَهف - Page - Juz 15

﴿وَلَبِثُواْ فِي كَهۡفِهِمۡ ثَلَٰثَ مِاْئَةٖ سِنِينَ وَٱزۡدَادُواْ تِسۡعٗا ﴾
[الكَهف: 25]

మరియు వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరియు వాటి తొమ్మిది సంవత్సరాలు అధికం

❮ Previous Next ❯

ترجمة: ولبثوا في كهفهم ثلاث مائة سنين وازدادوا تسعا, باللغة التيلجو

﴿ولبثوا في كهفهم ثلاث مائة سنين وازدادوا تسعا﴾ [الكَهف: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu tama guhalo mudu vandala sanvatsaralu unnaru. Mariyu vati tom'midi sanvatsaralu adhikam
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru tama guhalō mūḍu vandala sanvatsarālu unnāru. Mariyu vāṭi tom'midi sanvatsarālu adhikaṁ
Muhammad Aziz Ur Rehman
వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరో తొమ్మిదేండ్లు అదనం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek