×

మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) చదివి 18:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:27) ayat 27 in Telugu

18:27 Surah Al-Kahf ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 27 - الكَهف - Page - Juz 15

﴿وَٱتۡلُ مَآ أُوحِيَ إِلَيۡكَ مِن كِتَابِ رَبِّكَۖ لَا مُبَدِّلَ لِكَلِمَٰتِهِۦ وَلَن تَجِدَ مِن دُونِهِۦ مُلۡتَحَدٗا ﴾
[الكَهف: 27]

మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) చదివి వినిపించు. ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు

❮ Previous Next ❯

ترجمة: واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد, باللغة التيلجو

﴿واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد﴾ [الكَهف: 27]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (o pravakta!) Ni prabhuvu grantham nundi nipai avatarimpajeyabadina divyajnananni (vahini) cadivi vinipincu. Ayana pravacanalanu evvadu marcaledu. Mariyu ayana vadda tappa nivu marekkada saranu pondalevu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (ō pravaktā!) Nī prabhuvu granthaṁ nuṇḍi nīpai avatarimpajēyabaḍina divyajñānānni (vahīni) cadivi vinipin̄cu. Āyana pravacanālanu evvaḍū mārcalēḍu. Mariyu āyana vadda tappa nīvu marekkaḍā śaraṇu pondalēvu
Muhammad Aziz Ur Rehman
నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek