×

అతడి పొరుగువాడు అతడితో మాట్లాడుతూ అన్నాడు: "నిన్ను మట్టితో, తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ 18:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:37) ayat 37 in Telugu

18:37 Surah Al-Kahf ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 37 - الكَهف - Page - Juz 15

﴿قَالَ لَهُۥ صَاحِبُهُۥ وَهُوَ يُحَاوِرُهُۥٓ أَكَفَرۡتَ بِٱلَّذِي خَلَقَكَ مِن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ سَوَّىٰكَ رَجُلٗا ﴾
[الكَهف: 37]

అతడి పొరుగువాడు అతడితో మాట్లాడుతూ అన్నాడు: "నిన్ను మట్టితో, తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తరువాత నిన్ను (సంపూర్ణ) మానవుడిగా తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్)ను నీవు తిరస్కరిస్తున్నావా

❮ Previous Next ❯

ترجمة: قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من, باللغة التيلجو

﴿قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من﴾ [الكَهف: 37]

Abdul Raheem Mohammad Moulana
atadi poruguvadu atadito matladutu annadu: "Ninnu mattito, taruvata indriya binduvuto srstinci, a taruvata ninnu (sampurna) manavudiga tircididdina ayana (allah)nu nivu tiraskaristunnava
Abdul Raheem Mohammad Moulana
ataḍi poruguvāḍu ataḍitō māṭlāḍutū annāḍu: "Ninnu maṭṭitō, taruvāta indriya binduvutō sr̥ṣṭin̄ci, ā taruvāta ninnu (sampūrṇa) mānavuḍigā tīrcididdina āyana (allāh)nu nīvu tiraskaristunnāvā
Muhammad Aziz Ur Rehman
అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు : “ఏమిటీ, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి, ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆ ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek