×

మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచినప్పటికీ, నీవు 18:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:39) ayat 39 in Telugu

18:39 Surah Al-Kahf ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 39 - الكَهف - Page - Juz 15

﴿وَلَوۡلَآ إِذۡ دَخَلۡتَ جَنَّتَكَ قُلۡتَ مَا شَآءَ ٱللَّهُ لَا قُوَّةَ إِلَّا بِٱللَّهِۚ إِن تَرَنِ أَنَا۠ أَقَلَّ مِنكَ مَالٗا وَوَلَدٗا ﴾
[الكَهف: 39]

మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచినప్పటికీ, నీవు నీ తోటలో ప్రవేశించినపుడు: "అల్లాహ్ కోరిందే అవుతుంది (మాషా అల్లాహ్), సర్వశక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహ్ యే (లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)! అని అని వుంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله, باللغة التيلجو

﴿ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله﴾ [الكَهف: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela nivu, nannu sampadalo mariyu santananlo ni kante takkuvaga talacinappatiki, nivu ni totalo pravesincinapudu: "Allah korinde avutundi (masa allah), sarvasaktiki adharabhutudu kevalam allah ye (la khuvvata illa billah)! Ani ani vunte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa nīvu, nannu sampadalō mariyu santānanlō nī kaṇṭē takkuvagā talacinappaṭikī, nīvu nī tōṭalō pravēśin̄cinapuḍu: "Allāh kōrindē avutundi (māṣā allāh), sarvaśaktiki ādhārabhūtuḍu kēvalaṁ allāh yē (lā khuvvata illā billāh)! Ani ani vuṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
“(మిత్రమా!) నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు ‘అల్లాహ్‌ తలచినదే అవుతుంది. అల్లాహ్‌ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’ అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek