×

వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ 18:40 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:40) ayat 40 in Telugu

18:40 Surah Al-Kahf ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 40 - الكَهف - Page - Juz 15

﴿فَعَسَىٰ رَبِّيٓ أَن يُؤۡتِيَنِ خَيۡرٗا مِّن جَنَّتِكَ وَيُرۡسِلَ عَلَيۡهَا حُسۡبَانٗا مِّنَ ٱلسَّمَآءِ فَتُصۡبِحَ صَعِيدٗا زَلَقًا ﴾
[الكَهف: 40]

వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ తోట) పైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి, దానిని చదునైన మైదానంగా చేయవచ్చు

❮ Previous Next ❯

ترجمة: فعسى ربي أن يؤتين خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء, باللغة التيلجو

﴿فعسى ربي أن يؤتين خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء﴾ [الكَهف: 40]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki na prabhuvu, ni tota kante uttamamaina danini naku prasadinci, dani (ni tota) paiki akasam nundi oka pedda apadanu pampi, danini cadunaina maidananga ceyavaccu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki nā prabhuvu, nī tōṭa kaṇṭē uttamamaina dānini nāku prasādin̄ci, dāni (nī tōṭa) paiki ākāśaṁ nuṇḍi oka pedda āpadanu pampi, dānini cadunaina maidānaṅgā cēyavaccu
Muhammad Aziz Ur Rehman
“(తెలుసుకో!) నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైనదాన్ని ప్రసాదించి, నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు (ఆశ్చర్యపోనవసరం లేదు). అప్పుడది తెల్లవారేసరికి చదునైన – నున్నని – మైదానంలా అయిపోవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek