×

మరియు అతడి పంటను (వినాశం) చుట్టుముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ 18:42 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:42) ayat 42 in Telugu

18:42 Surah Al-Kahf ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 42 - الكَهف - Page - Juz 15

﴿وَأُحِيطَ بِثَمَرِهِۦ فَأَصۡبَحَ يُقَلِّبُ كَفَّيۡهِ عَلَىٰ مَآ أَنفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَٰلَيۡتَنِي لَمۡ أُشۡرِكۡ بِرَبِّيٓ أَحَدٗا ﴾
[الكَهف: 42]

మరియు అతడి పంటను (వినాశం) చుట్టుముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. మరియు అది దాని పందిరితో సహా నాశనమైపోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నేను నా ప్రభువుకు భాగస్వాములను (షరీక్ లను) కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على, باللغة التيلجو

﴿وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على﴾ [الكَهف: 42]

Abdul Raheem Mohammad Moulana
mariyu atadi pantanu (vinasam) cuttumuttindi, atadu tanu kharcu cesinadanta nasanamainadani cetulu nalupukuntu undipoyadu. Mariyu adi dani pandirito saha nasanamaipoyindi. Mariyu atadu ila vapoyadu: "Ayyo! Na daurbhagyam! Nenu na prabhuvuku bhagasvamulanu (sarik lanu) kalpincakunda unte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu ataḍi paṇṭanu (vināśaṁ) cuṭṭumuṭṭindi, ataḍu tānu kharcu cēsinadantā nāśanamainadani cētulu nalupukuṇṭū uṇḍipōyāḍu. Mariyu adi dāni pandiritō sahā nāśanamaipōyindi. Mariyu ataḍu ilā vāpōyāḍu: "Ayyō! Nā daurbhāgyaṁ! Nēnu nā prabhuvuku bhāgasvāmulanu (ṣarīk lanu) kalpin̄cakuṇḍā uṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దాని కోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండి పోయాడు. ఆ తోట తలక్రిందులై (తడికెలపై) పడి ఉంది. “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” అని (ఆ వ్యక్తి) అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek