×

మరియు అల్లాహ్ కు విరుద్ధంగా అతడికి సహాయపడే వారెవ్వరూ లేక పోయారు. మరియు అతడు కూడా 18:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:43) ayat 43 in Telugu

18:43 Surah Al-Kahf ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 43 - الكَهف - Page - Juz 15

﴿وَلَمۡ تَكُن لَّهُۥ فِئَةٞ يَنصُرُونَهُۥ مِن دُونِ ٱللَّهِ وَمَا كَانَ مُنتَصِرًا ﴾
[الكَهف: 43]

మరియు అల్లాహ్ కు విరుద్ధంగా అతడికి సహాయపడే వారెవ్వరూ లేక పోయారు. మరియు అతడు కూడా తనకు తాను సహాయం చేసుకోలేక పోయాడు

❮ Previous Next ❯

ترجمة: ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا, باللغة التيلجو

﴿ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا﴾ [الكَهف: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah ku virud'dhanga atadiki sahayapade varevvaru leka poyaru. Mariyu atadu kuda tanaku tanu sahayam cesukoleka poyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh ku virud'dhaṅgā ataḍiki sahāyapaḍē vārevvarū lēka pōyāru. Mariyu ataḍu kūḍā tanaku tānu sahāyaṁ cēsukōlēka pōyāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ పట్టు నుంచి అతన్ని రక్షించి, సహాయపడటానికి అతని జన సమూహమేదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek