×

అక్కడ (ఆ తీర్పుదినం నాడు) శరణు (రక్షణ) కేవలం అల్లాహ్, ఆ సత్యవంతునిదే! ఆయనే ప్రతిఫలం 18:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:44) ayat 44 in Telugu

18:44 Surah Al-Kahf ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 44 - الكَهف - Page - Juz 15

﴿هُنَالِكَ ٱلۡوَلَٰيَةُ لِلَّهِ ٱلۡحَقِّۚ هُوَ خَيۡرٞ ثَوَابٗا وَخَيۡرٌ عُقۡبٗا ﴾
[الكَهف: 44]

అక్కడ (ఆ తీర్పుదినం నాడు) శరణు (రక్షణ) కేవలం అల్లాహ్, ఆ సత్యవంతునిదే! ఆయనే ప్రతిఫలం ఇవ్వటంలో ఉత్తముడు మరియు అత్యుత్తమ అంతిమ ఫలితం ఇచ్చేవాడు

❮ Previous Next ❯

ترجمة: هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا, باللغة التيلجو

﴿هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا﴾ [الكَهف: 44]

Abdul Raheem Mohammad Moulana
akkada (a tirpudinam nadu) saranu (raksana) kevalam allah, a satyavantunide! Ayane pratiphalam ivvatanlo uttamudu mariyu atyuttama antima phalitam iccevadu
Abdul Raheem Mohammad Moulana
akkaḍa (ā tīrpudinaṁ nāḍu) śaraṇu (rakṣaṇa) kēvalaṁ allāh, ā satyavantunidē! Āyanē pratiphalaṁ ivvaṭanlō uttamuḍu mariyu atyuttama antima phalitaṁ iccēvāḍu
Muhammad Aziz Ur Rehman
సర్వాధికారాలు సత్యబద్ధుడైన అల్లాహ్‌వేననీ, పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయనే ఉత్తముడనీ, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడనీ అక్కడే తేలిపోయింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek