×

(సేవకుడు) ఇలా అన్నాడు: "చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి 18:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:63) ayat 63 in Telugu

18:63 Surah Al-Kahf ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 63 - الكَهف - Page - Juz 15

﴿قَالَ أَرَءَيۡتَ إِذۡ أَوَيۡنَآ إِلَى ٱلصَّخۡرَةِ فَإِنِّي نَسِيتُ ٱلۡحُوتَ وَمَآ أَنسَىٰنِيهُ إِلَّا ٱلشَّيۡطَٰنُ أَنۡ أَذۡكُرَهُۥۚ وَٱتَّخَذَ سَبِيلَهُۥ فِي ٱلۡبَحۡرِ عَجَبٗا ﴾
[الكَهف: 63]

(సేవకుడు) ఇలా అన్నాడు: "చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచి పోయాను. షైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది

❮ Previous Next ❯

ترجمة: قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا, باللغة التيلجو

﴿قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا﴾ [الكَهف: 63]

Abdul Raheem Mohammad Moulana
(sevakudu) ila annadu: "Cusara! Manam a banda mida visranti tisukovataniki aginapudu vastavaniki nenu cepanu gurinci purtiga maraci poyanu. Saitanu tappa marevvadu nannu danini gurinci marapimpajeyaledu. Adi vicitranga samudranloki dusukoni poyindi
Abdul Raheem Mohammad Moulana
(sēvakuḍu) ilā annāḍu: "Cūśārā! Manaṁ ā baṇḍa mīda viśrānti tīsukōvaṭāniki āginapuḍu vāstavāniki nēnu cēpanu gurin̄ci pūrtigā maraci pōyānu. Ṣaitānu tappa marevvaḍū nannu dānini gurin̄ci marapimpajēyalēdu. Adi vicitraṅgā samudranlōki dūsukoni pōyindi
Muhammad Aziz Ur Rehman
దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek