Quran with Telugu translation - Surah Al-Kahf ayat 74 - الكَهف - Page - Juz 15
﴿فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَا لَقِيَا غُلَٰمٗا فَقَتَلَهُۥ قَالَ أَقَتَلۡتَ نَفۡسٗا زَكِيَّةَۢ بِغَيۡرِ نَفۡسٖ لَّقَدۡ جِئۡتَ شَيۡـٔٗا نُّكۡرٗا ﴾
[الكَهف: 74]
﴿فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس﴾ [الكَهف: 74]
Abdul Raheem Mohammad Moulana a pidapa varu tama prayanam sagincaga variki oka baludu kalisadu. Atanu vanini (balunni) campadu. (Adi cusi) musa annadu: "Emi? Oka amayakudini campava? Atadu evvadini (campalede)! Vastavaniki nivu oka ghoramaina pani cesavu |
Abdul Raheem Mohammad Moulana ā pidapa vāru tama prayāṇaṁ sāgin̄cagā vāriki oka bāluḍu kaliśāḍu. Atanu vānini (bāluṇṇi) campāḍu. (Adi cūsi) mūsā annāḍu: "Ēmī? Oka amāyakuḍini campāvā? Ataḍu evvaḍinī (campalēdē)! Vāstavāniki nīvu oka ghōramaina pani cēśāvu |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు |