×

మరియు వారు నిన్ను జుల్ ఖర్ నైన్ ను గురించి అడుగుతున్నారు. వారితో అను: "అతనిని 18:83 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:83) ayat 83 in Telugu

18:83 Surah Al-Kahf ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 83 - الكَهف - Page - Juz 16

﴿وَيَسۡـَٔلُونَكَ عَن ذِي ٱلۡقَرۡنَيۡنِۖ قُلۡ سَأَتۡلُواْ عَلَيۡكُم مِّنۡهُ ذِكۡرًا ﴾
[الكَهف: 83]

మరియు వారు నిన్ను జుల్ ఖర్ నైన్ ను గురించి అడుగుతున్నారు. వారితో అను: "అతనిని గురించి జ్ఞాపకముంచుకో దగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను

❮ Previous Next ❯

ترجمة: ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا, باللغة التيلجو

﴿ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا﴾ [الكَهف: 83]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ninnu jul khar nain nu gurinci adugutunnaru. Varito anu: "Atanini gurinci jnapakamuncuko dagina visayanni nenu miku vinipistanu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ninnu jul khar nain nu gurin̄ci aḍugutunnāru. Vāritō anu: "Atanini gurin̄ci jñāpakamun̄cukō dagina viṣayānni nēnu mīku vinipistānu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్‌ గురించి అడుగుతున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek