Quran with Telugu translation - Surah Al-Kahf ayat 88 - الكَهف - Page - Juz 16
﴿وَأَمَّا مَنۡ ءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا فَلَهُۥ جَزَآءً ٱلۡحُسۡنَىٰۖ وَسَنَقُولُ لَهُۥ مِنۡ أَمۡرِنَا يُسۡرٗا ﴾
[الكَهف: 88]
﴿وأما من آمن وعمل صالحا فله جزاء الحسنى وسنقول له من أمرنا﴾ [الكَهف: 88]
Abdul Raheem Mohammad Moulana Ika evadaite! Visvasinci satkaryalu cestado ataniki manci pratiphala muntundi. Memu atanini ajnapinci napudu, sulabhataramaina ajnane istamu |
Abdul Raheem Mohammad Moulana Ika evaḍaitē! Viśvasin̄ci satkāryālu cēstāḍō ataniki man̄ci pratiphala muṇṭundi. Mēmu atanini ājñāpin̄ci napuḍu, sulabhataramaina ājñanē istāmu |
Muhammad Aziz Ur Rehman “అయితే విశ్వసించి, మంచిపనులు చేసినవారికి ప్రతి ఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సయితం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము” (అని అన్నాడు) |