×

అతను (జుల్ ఖర్ నైన్) అన్నాడు: "ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా 18:98 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:98) ayat 98 in Telugu

18:98 Surah Al-Kahf ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 98 - الكَهف - Page - Juz 16

﴿قَالَ هَٰذَا رَحۡمَةٞ مِّن رَّبِّيۖ فَإِذَا جَآءَ وَعۡدُ رَبِّي جَعَلَهُۥ دَكَّآءَۖ وَكَانَ وَعۡدُ رَبِّي حَقّٗا ﴾
[الكَهف: 98]

అతను (జుల్ ఖర్ నైన్) అన్నాడు: "ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా ప్రభువు వాగ్దానపు ఘడియ వచ్చినపుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు. మరియు నా ప్రభువు వాగ్దానం నిజమై తీరుతుంది

❮ Previous Next ❯

ترجمة: قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان, باللغة التيلجو

﴿قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان﴾ [الكَهف: 98]

Abdul Raheem Mohammad Moulana
atanu (jul khar nain) annadu: "Idi na prabhuvu yokka karunyam. Kani na prabhuvu vagdanapu ghadiya vaccinapudu ayana dinini budidaga marcivestadu. Mariyu na prabhuvu vagdanam nijamai tirutundi
Abdul Raheem Mohammad Moulana
atanu (jul khar nain) annāḍu: "Idi nā prabhuvu yokka kāruṇyaṁ. Kāni nā prabhuvu vāgdānapu ghaḍiya vaccinapuḍu āyana dīnini būḍidagā mārcivēstāḍu. Mariyu nā prabhuvu vāgdānaṁ nijamai tīrutundi
Muhammad Aziz Ur Rehman
“ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని జుల్‌ఖర్‌నైన్‌ చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek