×

మరియు ఆ (యాజూజ్ మరియు మాజూజ్ లు బయటికి వచ్చిన) రోజు, మేము వారిని అలల 18:99 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:99) ayat 99 in Telugu

18:99 Surah Al-Kahf ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 99 - الكَهف - Page - Juz 16

﴿۞ وَتَرَكۡنَا بَعۡضَهُمۡ يَوۡمَئِذٖ يَمُوجُ فِي بَعۡضٖۖ وَنُفِخَ فِي ٱلصُّورِ فَجَمَعۡنَٰهُمۡ جَمۡعٗا ﴾
[الكَهف: 99]

మరియు ఆ (యాజూజ్ మరియు మాజూజ్ లు బయటికి వచ్చిన) రోజు, మేము వారిని అలల వలే ఒకరి మీద ఒకరు పడటానికి వదిలివేస్తాము. మరియు బాకా (సూర్) ఊదబడి నప్పుడు, వారందరినీ ఒకచేట సమావేశ పరుస్తాము

❮ Previous Next ❯

ترجمة: وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ في الصور فجمعناهم جمعا, باللغة التيلجو

﴿وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ في الصور فجمعناهم جمعا﴾ [الكَهف: 99]

Abdul Raheem Mohammad Moulana
Mariyu a (yajuj mariyu majuj lu bayatiki vaccina) roju, memu varini alala vale okari mida okaru padataniki vadilivestamu. Mariyu baka (sur) udabadi nappudu, varandarini okaceta samavesa parustamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu ā (yājūj mariyu mājūj lu bayaṭiki vaccina) rōju, mēmu vārini alala valē okari mīda okaru paḍaṭāniki vadilivēstāmu. Mariyu bākā (sūr) ūdabaḍi nappuḍu, vārandarinī okacēṭa samāvēśa parustāmu
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు మేము వారిని (సముద్రపు అలల మాదిరిగా) ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదలిపెడతాము. శంఖం ఊద బడుతుంది. అంతే! మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek