Quran with Telugu translation - Surah Maryam ayat 10 - مَريَم - Page - Juz 16
﴿قَالَ رَبِّ ٱجۡعَل لِّيٓ ءَايَةٗۖ قَالَ ءَايَتُكَ أَلَّا تُكَلِّمَ ٱلنَّاسَ ثَلَٰثَ لَيَالٖ سَوِيّٗا ﴾
[مَريَم: 10]
﴿قال رب اجعل لي آية قال آيتك ألا تكلم الناس ثلاث ليال﴾ [مَريَم: 10]
Abdul Raheem Mohammad Moulana (Jakariyya) annadu: " O na prabhu! Nakoka gurtunu niyamincu." Ila javabu ivvabadindi: "Ni gurtu emitante! Nivu svasthatato undi kuda varusaga mudu ratrulu (dinamulu) prajalato matladalevu |
Abdul Raheem Mohammad Moulana (Jakariyyā) annāḍu: " Ō nā prabhū! Nākoka gurtunu niyamin̄cu." Ilā javābu ivvabaḍindi: "Nī gurtu ēmiṭaṇṭē! Nīvu svasthatatō uṇḍi kūḍā varusagā mūḍu rātrulu (dinamulu) prajalatō māṭlāḍalēvu |
Muhammad Aziz Ur Rehman “నా ప్రభూ! (మరయితే) నా కొరకు ఏదన్నా సూచనను నిర్ణయించు” అని అతను విన్నవించుకోగా,”నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ మూడు రాత్రుల వరకూ ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీ కొరకు ఆనవాలు” అని సెలవీయబడింది |