×

ఆ పిదప అతను (జకరియ్యా) తన ప్రార్థనాలయం నుండి బయటికి వచ్చి తన జాతి వారికి, 19:11 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:11) ayat 11 in Telugu

19:11 Surah Maryam ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 11 - مَريَم - Page - Juz 16

﴿فَخَرَجَ عَلَىٰ قَوۡمِهِۦ مِنَ ٱلۡمِحۡرَابِ فَأَوۡحَىٰٓ إِلَيۡهِمۡ أَن سَبِّحُواْ بُكۡرَةٗ وَعَشِيّٗا ﴾
[مَريَم: 11]

ఆ పిదప అతను (జకరియ్యా) తన ప్రార్థనాలయం నుండి బయటికి వచ్చి తన జాతి వారికి, సైగలతో ఉదయమూ మరియు సాయంత్రమూ, ఆయన (ప్రభువు) పవిత్రతను కొనియాడండని సూచించాడు

❮ Previous Next ❯

ترجمة: فخرج على قومه من المحراب فأوحى إليهم أن سبحوا بكرة وعشيا, باللغة التيلجو

﴿فخرج على قومه من المحراب فأوحى إليهم أن سبحوا بكرة وعشيا﴾ [مَريَم: 11]

Abdul Raheem Mohammad Moulana
a pidapa atanu (jakariyya) tana prarthanalayam nundi bayatiki vacci tana jati variki, saigalato udayamu mariyu sayantramu, ayana (prabhuvu) pavitratanu koniyadandani sucincadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa atanu (jakariyyā) tana prārthanālayaṁ nuṇḍi bayaṭiki vacci tana jāti vāriki, saigalatō udayamū mariyu sāyantramū, āyana (prabhuvu) pavitratanu koniyāḍaṇḍani sūcin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి, ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek