×

ఇలా జవాబిచ్చాడు: "అలాగే అవుతుంది. నీ ప్రభువు ఇలా అంటున్నాడు: 'ఇది నాకు సులభం మరియు 19:9 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:9) ayat 9 in Telugu

19:9 Surah Maryam ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 9 - مَريَم - Page - Juz 16

﴿قَالَ كَذَٰلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَيَّ هَيِّنٞ وَقَدۡ خَلَقۡتُكَ مِن قَبۡلُ وَلَمۡ تَكُ شَيۡـٔٗا ﴾
[مَريَم: 9]

ఇలా జవాబిచ్చాడు: "అలాగే అవుతుంది. నీ ప్రభువు ఇలా అంటున్నాడు: 'ఇది నాకు సులభం మరియు వాస్తవానికి ఇంతకు ముందు నీవు ఏమీ లేనప్పుడు, నేను నిన్ను సృష్టించాను కదా

❮ Previous Next ❯

ترجمة: قال كذلك قال ربك هو علي هين وقد خلقتك من قبل ولم, باللغة التيلجو

﴿قال كذلك قال ربك هو علي هين وقد خلقتك من قبل ولم﴾ [مَريَم: 9]

Abdul Raheem Mohammad Moulana
ila javabiccadu: "Alage avutundi. Ni prabhuvu ila antunnadu: 'Idi naku sulabham mariyu vastavaniki intaku mundu nivu emi lenappudu, nenu ninnu srstincanu kada
Abdul Raheem Mohammad Moulana
ilā javābiccāḍu: "Alāgē avutundi. Nī prabhuvu ilā aṇṭunnāḍu: 'Idi nāku sulabhaṁ mariyu vāstavāniki intaku mundu nīvu ēmī lēnappuḍu, nēnu ninnu sr̥ṣṭin̄cānu kadā
Muhammad Aziz Ur Rehman
“అలాగే అవుతుంది” అని సెలవీయబడింది. “అది నాకు చాలా తేలిక. ఇంతకు ముందు నీకంటూ ఒక అస్థిత్వమే లేనపుడు నేను నిన్ను పుట్టించలేదా?!” అని నీ ప్రభువు అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek