×

(అతని కుమారునితో ఇలా అనబడింది): "ఓ యహ్యా! ఈ దివ్యగ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మరియు మేము 19:12 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:12) ayat 12 in Telugu

19:12 Surah Maryam ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 12 - مَريَم - Page - Juz 16

﴿يَٰيَحۡيَىٰ خُذِ ٱلۡكِتَٰبَ بِقُوَّةٖۖ وَءَاتَيۡنَٰهُ ٱلۡحُكۡمَ صَبِيّٗا ﴾
[مَريَم: 12]

(అతని కుమారునితో ఇలా అనబడింది): "ఓ యహ్యా! ఈ దివ్యగ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము

❮ Previous Next ❯

ترجمة: يايحيى خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا, باللغة التيلجو

﴿يايحيى خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا﴾ [مَريَم: 12]

Abdul Raheem Mohammad Moulana
(atani kumarunito ila anabadindi): "O yahya! I divyagranthanni gattiga pattuko." Mariyu memu ataniki balyanlone vivekanni prasadincamu
Abdul Raheem Mohammad Moulana
(atani kumārunitō ilā anabaḍindi): "Ō yahyā! Ī divyagranthānni gaṭṭigā paṭṭukō." Mariyu mēmu ataniki bālyanlōnē vivēkānni prasādin̄cāmu
Muhammad Aziz Ur Rehman
“ఓ యహ్యా! నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో.” మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వొసగాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek