×

ఆ తరువాత ప్రసవ వేదనతో ఆమె ఒక ఖర్జూరపు చెట్టు మొదలు దగ్గరికి చేరుకొని ఇలా 19:23 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:23) ayat 23 in Telugu

19:23 Surah Maryam ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 23 - مَريَم - Page - Juz 16

﴿فَأَجَآءَهَا ٱلۡمَخَاضُ إِلَىٰ جِذۡعِ ٱلنَّخۡلَةِ قَالَتۡ يَٰلَيۡتَنِي مِتُّ قَبۡلَ هَٰذَا وَكُنتُ نَسۡيٗا مَّنسِيّٗا ﴾
[مَريَم: 23]

ఆ తరువాత ప్రసవ వేదనతో ఆమె ఒక ఖర్జూరపు చెట్టు మొదలు దగ్గరికి చేరుకొని ఇలా వాపోయింది: "అయ్యో! నా దౌర్భాగ్యం, దీనికి ముందే నేను చనిపోయి వుంటే! మరియు నామరూపాలు లేకుండా నశించి పోతే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: فأجاءها المخاض إلى جذع النخلة قالت ياليتني مت قبل هذا وكنت نسيا, باللغة التيلجو

﴿فأجاءها المخاض إلى جذع النخلة قالت ياليتني مت قبل هذا وكنت نسيا﴾ [مَريَم: 23]

Abdul Raheem Mohammad Moulana
a taruvata prasava vedanato ame oka kharjurapu cettu modalu daggariki cerukoni ila vapoyindi: "Ayyo! Na daurbhagyam, diniki munde nenu canipoyi vunte! Mariyu namarupalu lekunda nasinci pote enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta prasava vēdanatō āme oka kharjūrapu ceṭṭu modalu daggariki cērukoni ilā vāpōyindi: "Ayyō! Nā daurbhāgyaṁ, dīniki mundē nēnu canipōyi vuṇṭē! Mariyu nāmarūpālu lēkuṇḍā naśin̄ci pōtē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత పురిటినొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. “అయ్యో! నేను ఇంతకు మునుపే చచ్చిపోయి వుంటే, లోకులు నన్ను మరచిపోయి ఉంటే బావుండునే!” అని ఆమె బాధపడసాగింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek