×

తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ 19:37 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:37) ayat 37 in Telugu

19:37 Surah Maryam ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 37 - مَريَم - Page - Juz 16

﴿فَٱخۡتَلَفَ ٱلۡأَحۡزَابُ مِنۢ بَيۡنِهِمۡۖ فَوَيۡلٞ لِّلَّذِينَ كَفَرُواْ مِن مَّشۡهَدِ يَوۡمٍ عَظِيمٍ ﴾
[مَريَم: 37]

తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్యతిరస్కారులకు ఆ మహా దినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: فاختلف الأحزاب من بينهم فويل للذين كفروا من مشهد يوم عظيم, باللغة التيلجو

﴿فاختلف الأحزاب من بينهم فويل للذين كفروا من مشهد يوم عظيم﴾ [مَريَم: 37]

Abdul Raheem Mohammad Moulana
taruvata vibhinna (kraistava) vargala varu (isanu gurinci) paraspara abhiprayabhedalu nelakolpukunnaru. Kavuna i satyatiraskarulaku a maha dinapu darsanam vinasatmakanga untundi
Abdul Raheem Mohammad Moulana
taruvāta vibhinna (kraistava) vargāla vāru (īsānu gurin̄ci) paraspara abhiprāyabhēdālu nelakolpukunnāru. Kāvuna ī satyatiraskārulaku ā mahā dinapu darśanaṁ vināśātmakaṅgā uṇṭundi
Muhammad Aziz Ur Rehman
మరి ఈ ముఠాలు పరస్పరం విభేదించుకున్నాయి. కాబట్టి సత్యతిరస్కారులు ఒక మహా (కఠినమైన) దినాన హాజరైనపుడు, వారికి మూడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek