×

వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు 19:38 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:38) ayat 38 in Telugu

19:38 Surah Maryam ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 38 - مَريَم - Page - Juz 16

﴿أَسۡمِعۡ بِهِمۡ وَأَبۡصِرۡ يَوۡمَ يَأۡتُونَنَا لَٰكِنِ ٱلظَّٰلِمُونَ ٱلۡيَوۡمَ فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[مَريَم: 38]

వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: أسمع بهم وأبصر يوم يأتوننا لكن الظالمون اليوم في ضلال مبين, باللغة التيلجو

﴿أسمع بهم وأبصر يوم يأتوننا لكن الظالمون اليوم في ضلال مبين﴾ [مَريَم: 38]

Abdul Raheem Mohammad Moulana
varu ma mundu hajarayye rojuna vari cevulu bagane vintayi mariyu vari kandlu bagane custayi. Kani inadu i durmargulu spastamaina margabhrastatvanlo padi unnaru
Abdul Raheem Mohammad Moulana
vāru mā mundu hājarayyē rōjuna vāri cevulu bāgānē viṇṭāyi mariyu vāri kaṇḍlu bāgānē cūstāyi. Kāni īnāḍu ī durmārgulu spaṣṭamaina mārgabhraṣṭatvanlō paḍi unnāru
Muhammad Aziz Ur Rehman
వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ, చూస్తూ ఉంటారు! కాని ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek