×

మరియు వాస్తవానికి నా తరువాత నా బంధువులు (ఏమి చేస్తారో అని) నేను భయ పడుతున్నాను. 19:5 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:5) ayat 5 in Telugu

19:5 Surah Maryam ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 5 - مَريَم - Page - Juz 16

﴿وَإِنِّي خِفۡتُ ٱلۡمَوَٰلِيَ مِن وَرَآءِي وَكَانَتِ ٱمۡرَأَتِي عَاقِرٗا فَهَبۡ لِي مِن لَّدُنكَ وَلِيّٗا ﴾
[مَريَم: 5]

మరియు వాస్తవానికి నా తరువాత నా బంధువులు (ఏమి చేస్తారో అని) నేను భయ పడుతున్నాను. నా భార్యనేమో గొడ్రాలు. కావున (నీ అనుగ్రహంతో) నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు

❮ Previous Next ❯

ترجمة: وإني خفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك, باللغة التيلجو

﴿وإني خفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك﴾ [مَريَم: 5]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki na taruvata na bandhuvulu (emi cestaro ani) nenu bhaya padutunnanu. Na bharyanemo godralu. Kavuna (ni anugrahanto) naku oka varasunni prasadincu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki nā taruvāta nā bandhuvulu (ēmi cēstārō ani) nēnu bhaya paḍutunnānu. Nā bhāryanēmō goḍrālu. Kāvuna (nī anugrahantō) nāku oka vārasuṇṇi prasādin̄cu
Muhammad Aziz Ur Rehman
“నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి (ఓ అల్లాహ్‌!) నాకు వారసుడు ఇవ్వు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek