×

ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నా ఎముకలు బలహీనమై పోయాయి మరియు నా తల 19:4 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:4) ayat 4 in Telugu

19:4 Surah Maryam ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 4 - مَريَم - Page - Juz 16

﴿قَالَ رَبِّ إِنِّي وَهَنَ ٱلۡعَظۡمُ مِنِّي وَٱشۡتَعَلَ ٱلرَّأۡسُ شَيۡبٗا وَلَمۡ أَكُنۢ بِدُعَآئِكَ رَبِّ شَقِيّٗا ﴾
[مَريَم: 4]

ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నా ఎముకలు బలహీనమై పోయాయి మరియు నా తల (వెంట్రుకలు) ముసలితనం వల్ల తెల్లబడి మెరిసిపోతున్నాయి మరియు ఓ నా ప్రభూ! నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్పలుడను కాలేదు

❮ Previous Next ❯

ترجمة: قال رب إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك, باللغة التيلجو

﴿قال رب إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك﴾ [مَريَم: 4]

Abdul Raheem Mohammad Moulana
ila prarthincadu: "O na prabhu! Na emukalu balahinamai poyayi mariyu na tala (ventrukalu) musalitanam valla tellabadi merisipotunnayi mariyu o na prabhu! Ninnu vedukoni nenu ennadu nispaludanu kaledu
Abdul Raheem Mohammad Moulana
ilā prārthin̄cāḍu: "Ō nā prabhū! Nā emukalu balahīnamai pōyāyi mariyu nā tala (veṇṭrukalu) musalitanaṁ valla tellabaḍi merisipōtunnāyi mariyu ō nā prabhū! Ninnu vēḍukoni nēnu ennaḍū niṣpaluḍanu kālēdu
Muhammad Aziz Ur Rehman
అతనిలా విన్నవించుకున్నాడు: “నా ప్రభూ! నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్థక్యం వల్ల నా తల నెరసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుణ్ణి కాలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek