Quran with Telugu translation - Surah Maryam ayat 60 - مَريَم - Page - Juz 16
﴿إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ وَلَا يُظۡلَمُونَ شَيۡـٔٗا ﴾
[مَريَم: 60]
﴿إلا من تاب وآمن وعمل صالحا فأولئك يدخلون الجنة ولا يظلمون شيئا﴾ [مَريَم: 60]
Abdul Raheem Mohammad Moulana kani evaraite, pascattapa padi mariyu visvasinci satkaryalu cestaro, alanti varu svarganlo pravesistaru mariyu vari kelanti an'yayam jarugadu |
Abdul Raheem Mohammad Moulana kāni evaraitē, paścāttāpa paḍi mariyu viśvasin̄ci satkāryālu cēstārō, alāṇṭi vāru svarganlō pravēśistāru mariyu vāri kelāṇṭi an'yāyaṁ jarugadu |
Muhammad Aziz Ur Rehman కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు |