×

కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి 19:59 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:59) ayat 59 in Telugu

19:59 Surah Maryam ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 59 - مَريَم - Page - Juz 16

﴿۞ فَخَلَفَ مِنۢ بَعۡدِهِمۡ خَلۡفٌ أَضَاعُواْ ٱلصَّلَوٰةَ وَٱتَّبَعُواْ ٱلشَّهَوَٰتِۖ فَسَوۡفَ يَلۡقَوۡنَ غَيًّا ﴾
[مَريَم: 59]

కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు

❮ Previous Next ❯

ترجمة: فخلف من بعدهم خلف أضاعوا الصلاة واتبعوا الشهوات فسوف يلقون غيا, باللغة التيلجو

﴿فخلف من بعدهم خلف أضاعوا الصلاة واتبعوا الشهوات فسوف يلقون غيا﴾ [مَريَم: 59]

Abdul Raheem Mohammad Moulana
kani vari taruvata vaccina, vari santati varu kondaru, namaj lanu vidici petti tama (dusta) manovanchalanu anusarincaru. Kavuna tvaralone varu adhogati (narakanlo)ki ceragalaru
Abdul Raheem Mohammad Moulana
kāni vāri taruvāta vaccina, vāri santati vāru kondaru, namāj lanu viḍici peṭṭi tama (duṣṭa) manōvān̄chalanu anusarin̄cāru. Kāvuna tvaralōnē vāru adhōgati (narakanlō)ki cēragalaru
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek