×

అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. నిశ్చయంగా ఆయన 19:61 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:61) ayat 61 in Telugu

19:61 Surah Maryam ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 61 - مَريَم - Page - Juz 16

﴿جَنَّٰتِ عَدۡنٍ ٱلَّتِي وَعَدَ ٱلرَّحۡمَٰنُ عِبَادَهُۥ بِٱلۡغَيۡبِۚ إِنَّهُۥ كَانَ وَعۡدُهُۥ مَأۡتِيّٗا ﴾
[مَريَم: 61]

అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. నిశ్చయంగా ఆయన వాగ్దానం పూర్తయి తీరుతుంది

❮ Previous Next ❯

ترجمة: جنات عدن التي وعد الرحمن عباده بالغيب إنه كان وعده مأتيا, باللغة التيلجو

﴿جنات عدن التي وعد الرحمن عباده بالغيب إنه كان وعده مأتيا﴾ [مَريَم: 61]

Abdul Raheem Mohammad Moulana
ananta karunamayudu, tana dasulaku vagdanam cesina agocara jagattuloni sasvatamaina svargavanalu. Niscayanga ayana vagdanam purtayi tirutundi
Abdul Raheem Mohammad Moulana
ananta karuṇāmayuḍu, tana dāsulaku vāgdānaṁ cēsina agōcara jagattulōni śāśvatamaina svargavanālu. Niścayaṅgā āyana vāgdānaṁ pūrtayi tīrutundi
Muhammad Aziz Ur Rehman
అగోచరాలైన, శాశ్వత స్వర్గవనాలలోకి (వారు ప్రవేశిస్తారు.) వాటిని గురించి కరుణామయుడు (అయిన అల్లాహ్‌) తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరటం తథ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek