×

వారందులో మీకు శాంతి కలుగు గాక (సలాం!) అనడం తప్ప ఇతర ఏ విధమైన వ్యర్థపు 19:62 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:62) ayat 62 in Telugu

19:62 Surah Maryam ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 62 - مَريَم - Page - Juz 16

﴿لَّا يَسۡمَعُونَ فِيهَا لَغۡوًا إِلَّا سَلَٰمٗاۖ وَلَهُمۡ رِزۡقُهُمۡ فِيهَا بُكۡرَةٗ وَعَشِيّٗا ﴾
[مَريَم: 62]

వారందులో మీకు శాంతి కలుగు గాక (సలాం!) అనడం తప్ప ఇతర ఏ విధమైన వ్యర్థపు మాటలు వినరు. మరియు అందులో వారికి ఉదయం మరియు సాయంత్రం జీవనోపాధి లభిస్తూ ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: لا يسمعون فيها لغوا إلا سلاما ولهم رزقهم فيها بكرة وعشيا, باللغة التيلجو

﴿لا يسمعون فيها لغوا إلا سلاما ولهم رزقهم فيها بكرة وعشيا﴾ [مَريَم: 62]

Abdul Raheem Mohammad Moulana
varandulo miku santi kalugu gaka (salam!) Anadam tappa itara e vidhamaina vyarthapu matalu vinaru. Mariyu andulo variki udayam mariyu sayantram jivanopadhi labhistu untundi
Abdul Raheem Mohammad Moulana
vārandulō mīku śānti kalugu gāka (salāṁ!) Anaḍaṁ tappa itara ē vidhamaina vyarthapu māṭalu vinaru. Mariyu andulō vāriki udayaṁ mariyu sāyantraṁ jīvanōpādhi labhistū uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అక్కడ వారు ‘సలామ్‌’ తప్ప వ్యర్థమైన మాటలేవీ వినరు. వారికోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek