×

మరియు (దానికి ప్రతిగా) మార్గదర్శకత్వం పొందిన వారికి, అల్లాహ్ మార్గదర్శత్వంలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే 19:76 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:76) ayat 76 in Telugu

19:76 Surah Maryam ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 76 - مَريَم - Page - Juz 16

﴿وَيَزِيدُ ٱللَّهُ ٱلَّذِينَ ٱهۡتَدَوۡاْ هُدٗىۗ وَٱلۡبَٰقِيَٰتُ ٱلصَّٰلِحَٰتُ خَيۡرٌ عِندَ رَبِّكَ ثَوَابٗا وَخَيۡرٞ مَّرَدًّا ﴾
[مَريَم: 76]

మరియు (దానికి ప్రతిగా) మార్గదర్శకత్వం పొందిన వారికి, అల్లాహ్ మార్గదర్శత్వంలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలే, "నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా ఉత్తమమైనవి మరియు పర్యవసానం దృష్ట్యా కూడా ఉత్తమమైనవి

❮ Previous Next ❯

ترجمة: ويزيد الله الذين اهتدوا هدى والباقيات الصالحات خير عند ربك ثوابا وخير, باللغة التيلجو

﴿ويزيد الله الذين اهتدوا هدى والباقيات الصالحات خير عند ربك ثوابا وخير﴾ [مَريَم: 76]

Abdul Raheem Mohammad Moulana
mariyu (daniki pratiga) margadarsakatvam pondina variki, allah margadarsatvanlo vrd'dhini prasadistadu. Cirasthayiga undipoye satkaryale, "ni prabhuvu daggara pratiphalam ritya uttamamainavi mariyu paryavasanam drstya kuda uttamamainavi
Abdul Raheem Mohammad Moulana
mariyu (dāniki pratigā) mārgadarśakatvaṁ pondina vāriki, allāh mārgadarśatvanlō vr̥d'dhini prasādistāḍu. Cirasthāyigā uṇḍipōyē satkāryālē, "nī prabhuvu daggara pratiphalaṁ rītyā uttamamainavi mariyu paryavasānaṁ dr̥ṣṭyā kūḍā uttamamainavi
Muhammad Aziz Ur Rehman
ఇంకా, సన్మార్గం పొందినవారి సన్మార్గంలో అల్లాహ్‌ వృద్ధిని వొసగుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యానూ, పరిణామం రీత్యానూ నీ ప్రభువు సన్నిధిలో ఎంతో మేలైనవి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek