×

వారి హృదయాలలో రోగముంది. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు 2:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:10) ayat 10 in Telugu

2:10 Surah Al-Baqarah ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 10 - البَقَرَة - Page - Juz 1

﴿فِي قُلُوبِهِم مَّرَضٞ فَزَادَهُمُ ٱللَّهُ مَرَضٗاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡذِبُونَ ﴾
[البَقَرَة: 10]

వారి హృదయాలలో రోగముంది. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది

❮ Previous Next ❯

ترجمة: في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون, باللغة التيلجو

﴿في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون﴾ [البَقَرَة: 10]

Abdul Raheem Mohammad Moulana
Vari hrdayalalo rogamundi. Kabatti allah vari roganni marinta adhikam cesadu. Mariyu varu asatyam palukutu undatam valana, variki badhakaramaina siksa undi
Abdul Raheem Mohammad Moulana
Vāri hr̥dayālalō rōgamundi. Kābaṭṭi allāh vāri rōgānni marinta adhikaṁ cēśāḍu. Mariyu vāru asatyaṁ palukutū uṇḍaṭaṁ valana, vāriki bādhākaramaina śikṣa undi
Muhammad Aziz Ur Rehman
వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్‌ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek