×

మరియు: "భువిలో కల్లోలం రేకెత్తించకండి." అని వారితో అన్నప్పుడు; వారు: "మేము సంస్కర్తలము మాత్రమే!" అని 2:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:11) ayat 11 in Telugu

2:11 Surah Al-Baqarah ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 11 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذَا قِيلَ لَهُمۡ لَا تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ قَالُوٓاْ إِنَّمَا نَحۡنُ مُصۡلِحُونَ ﴾
[البَقَرَة: 11]

మరియు: "భువిలో కల్లోలం రేకెత్తించకండి." అని వారితో అన్నప్పుడు; వారు: "మేము సంస్కర్తలము మాత్రమే!" అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم لا تفسدوا في الأرض قالوا إنما نحن مصلحون, باللغة التيلجو

﴿وإذا قيل لهم لا تفسدوا في الأرض قالوا إنما نحن مصلحون﴾ [البَقَرَة: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Bhuvilo kallolam rekettincakandi." Ani varito annappudu; varu: "Memu sanskartalamu matrame!" Ani antaru
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Bhuvilō kallōlaṁ rēkettin̄cakaṇḍi." Ani vāritō annappuḍu; vāru: "Mēmu sanskartalamu mātramē!" Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
“భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా, “మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే” అని వారు సమాధానమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek